TG: హైదరాబాద్‌లోని మల్లేపల్లిలోని ITI ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించిన CM రేవంత్ విద్యార్థులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి, డ్రగ్స్‌కు ఇంజనీరింగ్ విద్యార్థులే ఎక్కువగా బానిసలవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితి దురదృష్టకరమని తెలిపారు. గంజాయికి బానిసలై తల్లిదండ్రులకు బాధపెట్టవద్దని సూచించారు.