ATP: సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 22 నుంచి అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజలకు ఎంత మేర లాభం చేకురుస్తున్నాయనే దానిపై ఆరా తీశారు.