VZM: కొత్తవలస మండలం చిన్ని పాలెంలో శనివారం సాయంత్రం శరన్నవరాత్రి వేడుకల్లో నిర్వహించిన చండీ యాగంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.