ASR: అరుకు పంచాయతీ జైపూర్ జంక్షన్ జంక్షన్ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఏడు యూనిట్ల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడ తహసీల్దార్ త్రివేణి ఆధ్వర్యంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను ఐటిడిఏ పీఓ ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ భవన నిర్మాణానికి తరలించారు. ప్రభుత్వ నిభందనలకు వ్యతిరేకంగా ఇసుక నిల్వలు చేస్తే చర్యలు తప్పవని తాహసీల్దార్ అన్నారు.