AP: పేదల సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు అండగా నిలిచామని.. 71 శాతం RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. స్త్రీ శక్తి వచ్చాక ఆక్యుపెన్సీ రేషియో 69 నుంచి 90 శాతానికి పెరిగిందన్నారు. అన్ని పథకాల కంటే స్త్రీ శక్తి వల్లే తనకు ఎక్కువ సంతోషం కలిగిందని పేర్కొన్నారు.