GNTR: జొమాటో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం శని, ఆదివారాల్లలో నిర్వహిస్తున్న సమ్మె మొదటి రోజు శనివారం విజయవంతమైంది. మొదటి రోజు సమ్మె సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె విస్తరిస్తామని హెచ్చరించారు.