PLD: వెల్దుర్తి మండల పరిధిలోని గుండ్లపాడు జంట హత్య కేసుల విచారణకు శనివారం పిన్నెల్లి సోదరులు హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి జరుగుతున్న విచారణ ప్రక్రియ రాత్రి అయిన ఇంకా కొనసాగుతూనే ఉంది. న్యాయవాది సమక్షంలో పోలీసులు పిన్నెల్లి సోదరులను విచారణ చేస్తున్నారు. పిన్నెల్లి సోదరులను కలసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు.