WGL: నర్సంపేట పట్టణ పరిధిలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటు చోరీ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూత్ కాంగ్రెస్ నాయకులు, ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. ప్రజల అవగాహన లేకపోవడమే ఓటు చోరీలకు దారితీస్తోంది. నైతికంగా ప్రజలు సిద్ధంగా ఉంటే ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోవు. దీనిపై మనమే మొదటిగా పోరాటం ప్రారంభిస్తున్నాం అని తెలిపారు.