BDK: తెలంగాణ భవన్లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర రేగా కాంతారావు పాల్గొని బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.