ATP: వైసీపీ రూపొందించిన డిజిటల్ బుక్‌ను తాడిపత్రి వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్యాయానికి గురైన కార్యకర్తలకు భరోసాగా డిజిటల్ బుక్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.