నటి వరలక్ష్మి శరత్ కుమార్ డైరెక్టర్ మారారు. ఆమె దర్శకత్వంలో ‘సరస్వతి’ అనే టైటిల్‌తో అవి తెరకెక్కనుంది. అంతేకాదు ఈ సినిమాకు తన సోదరి పూజా శరత్ కుమార్‌తో కలిసి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ వెలువడింది. ఇక తమన్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.