HYD: స్వచ్ఛతా హి సేవ 2025 ప్రోగ్రాంలో భాగంగా స్వచ్ఛత జోడి ప్రోగ్రాం నేటి నుంచి ప్రారంభం అయింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ నేడు మంథని, చీర్యాల మున్సిపల్ కమిషనర్ల స్వచ్ఛత జోడి MOU ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ శానిటేషన్ రఘు ప్రసాద్, EE& నోడల్ అధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.