MNCL: గడచిన 24 గంటల్లో మంచిర్యాల జిల్లాలో 19.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చెన్నూరులో 64.8 జన్నారం, దండేపల్లి 16.8, లక్షెట్టిపేట 5.4, హాజీపూర్ 7.2, కాసిపేట 15.8, తాండూర్ 22.2, భీమిని 8.6, కన్నేపల్లి 20, వేమనపల్లి 12.4, నెన్నెల 17.6, బెల్లంపల్లి 20, మందమర్రి 8.2, మంచిర్యాల 3.4, భీమారం 42.8, కోటపల్లిలో 33 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.
Tags :