BDK: టేకులపల్లి జూనియర్ కాలేజీ భవనమునకు (స్పెషల్ రిపేర్స్) ప్రత్యేక మరమ్మతుల పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం హాజరయ్యారు. కళాశాల ప్రాంగనాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుల బోధన గురించి అడిగి తెలుసుకొన్నారు. విద్యార్థులకు ఏమైన సమస్యలు ఉంటె తమ దృష్టికి తీసుకోనివచ్చి వాటిని పరిష్కరించుకోవాలని వారికీ సూచించారు.