CTR: హింస లేని కుటుంబాలే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిబ్బంది కృషి చేయాలని చిత్తూర్ DRDA PD శ్రీదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూర్ DRDA సమావేశ మందిరంలో జెండర్ కార్యక్రమాలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు మహిళలకు ఆర్థిక వనరులు అందుకుంటున్న కుటుంబంలో హింస కారణంగా ఈ వనరులను సక్రమంగా సద్వినియోగం కావడంలేదన్నారు.