VSP: GVMC 18వ వార్డులో పారిశుద్ధ్య పనులను శుక్రవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించరు. నిర్లక్ష్యం లేకుండా పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగించిన ప్రదేశాల్లో డెబ్రీస్, వ్యర్థాలను వెంటనే తొలగించి పరిశుభ్రపరచాలని జోనల్ కమిషనర్ శివప్రసాద్కు సూచించారు. వర్షాల కారణంగా దోమల నియంత్రణ, ఫాగింగ్, స్ప్రేయింగ్పై చర్యలు తీసుకోవాలన్నరు.