WNP: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగిస్తున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తకోట MRO కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అవసరమైన అభివృద్ధిని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు అందిస్తున్నామని వెల్లడించారు.