JGL: మల్లాపూర్ మండలం ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ శుక్రవారం రైతులతో సమావేశమయ్యారు. ముత్యం పేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ రైతులతో ముఖాముఖి చర్చ కార్యక్రమలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, అది శ్రీనివాస్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు.