సూపర్ ఓవర్లో శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేయగా, భారత్ ఒక బంతిలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. శ్రీలంక స్పిన్నర్ హసరంగ వేసిన తొలి బంతికే సూర్యకుమార్ యాదవ్ మూడు పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు.