అభిషేక్ శర్మ శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో రెండు రికార్డులు బద్దలు కొట్టాడు. T20 ఆసియా కప్ ఒక సీజన్లో అత్యధిక పరుగులు(309) చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రిజ్వాన్(281) పేరిట ఉండేది. అలాగే, తక్కువ బంతుల్లో 50 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ (6 సార్లు) రికార్డును సమం చేశాడు.