శ్రీలంక బౌలర్లపై భారత బ్యాటర్లు విజృంభించారు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ అభిషేక్(61) రన్స్‌తో రాణించాడు. సంజూశాంసన్(39) పరుగులతో పర్వాలేదనిపించాడు. అక్షర్(21*), తిలక్(49*) నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో తీక్షన, దుష్మంత ఛమీరా, హసరంగ, దసున్ శనక, చరిత్ అసలంక తలో వికెట్ తీశారు.