NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. 10 గంటలకు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11గంటలకు పట్టణంలోని ITI సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ATC కేంద్రాన్ని ప్రారంభిస్తారు.