KRNL: అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం వీడాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం నగరపాలక సంస్థ భవనంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సిబ్బందితో కలిసి ఓపెన్ ఫారం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను చెప్పగా జాప్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. జాప్యం వీడి పనులు నిర్వహించాలన్నారు.