TG: ఫైర్ డీజీగా ఉన్న నాగిరెడ్డిని.. ప్రభుత్వం RTC ఎండీగా నియమించింది. ఫైర్ DGగా అతని స్థానంలో విక్రమ్ సింగ్ను, HYD క్రైమ్స్ అడిషనల్ CPగా శ్రీనివాసులు, HYD అడిషనల్ శాంతిభద్రతల CPగా తసఫీర్ ఇక్బాల్, వెస్ట్ జోన్ DCPగా అనురాధ , సిద్దిపేట CPగా విజయ్ కుమార్, నారాయణపేట SPగా వినీత్ బదిలీ అయ్యారు.