VZM: విజయనగరంలో ఉన్న ఏపీ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ పునర్నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. విజయవాడలోని శాప్ కార్యాలయంలో ఛైర్మన్ అనిమిని రవి నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్లో స్పోర్ట్స్ స్కూల్ పునర్నిర్మాణానికి ఆమోదం తెలిపారు. నిర్మాణం పూర్తయితే క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.