TG: అసెంబ్లీలో బాలకృష్ణ, కామినేని వివాదంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రులను కొంతమంది ఎమ్మెల్యేలు టార్గెట్ చేయడంపై సీరియస్ అయ్యారు. ఇదే విషయమై సుధీర్ రెడ్డి, బొండా, బూర్ల ఆంజనేయులకు క్లాస్ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.