KMR: జుక్కల్లోని కౌలాస్ నాళా ప్రాజెక్ట్ నేడు సాయంకాలం 6 గం.కు 2 గేట్లను దిగువకు నీటి విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. కౌలాస్ నాళా ప్రాజెక్టుకు 3172 క్యూసెక్కుల నీరు ఎగువ నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరిందని తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 458 అడుగులు కాగా ప్రస్తుతము 457 నీరు ఉంది.