PDPL: మంథని పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పలు దేవాలయాలను సందర్శించారు. మొదటగా మహాలక్ష్మి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తొమ్మిది రోజులపాటు నిరోధికంగా జరుగుతున్న భజన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.