అన్నమయ్య: శుక్రవారం సాయంత్రం తంబళ్లపల్లి నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు చురుకుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ప్రత్యేక అధికారి అమర్నాథ్ రెడ్డి సమస్యలను వివరించారు. ఈ మేరకు తాగునీరు, వ్యవసాయం, విద్య, రోడ్లు, వైద్య, విద్యుత్ వంటి అంశాలపై అధికారులు సమన్వయంతో, అన్నారు.