SKLM: ధరలు తగ్గించేందుకు వ్యాపారస్తులు వాలంటీర్‌గా ముందుకు రావాలని జిఎస్టీ డిప్యూటీ కమిషనర్ అధికారి స్వప్నదేవి వ్యాపారస్తులను కోరారు. కలెక్టర్ కార్యాలయ సమావేశంలో జిఎస్టీ ధరల తగ్గింపుపై వ్యాపారస్తులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రజల వద్ద డబ్బులు ఉంటే మరింత వ్యాపారాలు జరుగుటకు అవకాశం ఉంటుందన్నారు. మరిన్ని వస్తువులు కొనుగోలుకు అవకాశం ఉందన్నారు.