KMM: సోషల్ మీడియాలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఊహాగానాలతో వచ్చే ప్రకటనలకు మాకు సంబంధం లేదని మధిర MPDO వెంకటేశ్వర్లు అన్నారు. వార్డుల రిజర్వేషన్లు మాత్రమే మధిర ఎంపీడీవో కార్యాలయంలో కొనసాగుతుందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీ, సర్పంచుల రిజర్వేషన్లు ఖమ్మం కలెక్టరేట్లో ప్రకటిస్తారని చెప్పారు. త్వరలో అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు.