AP: సవీంద్ర కేసును CBIకి అప్పటించడంపై మాజీ CM జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్స్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’ అని పోస్ట్ చేశారు.