ప్రకాశం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ టెర్రరిజంకు మోదీ లొంగుబాటు విధానంపై వ్యతిరేకించాలని సీపీఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం హనుమంతుడు మండల కేంద్రంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కాగా, మన వ్యవసాయ రంగాన్ని, పారిశ్రామిక ఉత్పత్తిని, సేవా రంగాన్ని దెబ్బతీసిందని అన్నారు