ASF: జిల్లా ZPTC రిజెర్వేషన్ లను కలెక్టర్ వెంకటేష్ దోత్రే శనివారం ప్రకటించారు. ఆసిఫాబాద్, బెజ్జూర్, చింతలమానేపల్లి (ST జనరల్) వాంకిడి, దహెగాం (ST మహిళ) సిర్పూర్ (యూ)- జనరల్, పెంచికల్పెట్ (SC మహిళ) రెబ్బెన, తిర్యాని, కాగజ్ నగర్ (BC మహిళ) జైనూర్, కెరమెరి, కౌటాల (BC జనరల్) లింగాపూర్ (జనరల్ మహిళ) కు కేటాయించారు.
Tags :