VSP: విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలోని గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదనను పోర్ట్ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న ఆందోళన సెప్టెంబర్ 30 నాటికి ఏడాది పూర్తి చేసుకుంటుంది. పోర్ట్ ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు.