AKP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం 08924222888, 08924225999, 08924226599 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు.