KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంబురు దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నేలకొండపల్లి మండలం అమ్మగూడెంలో రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టే బీటి రోడ్డు నిర్మాణ పనులకు దయాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు.