VSP: ఇండస్ట్రీస్ అభివృద్ధి, ప్రభుత్వ రంగాల పరిరక్షణ కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం అసెంబ్లీలో అన్నారు. ప్రభుత్వ రంగాల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని, ప్రైవేట్ పెట్టుబడులతో పాటు పబ్లిక్ సెక్టార్ బలోపేతమే ఆర్థికాభివృద్ధికి దారి తీస్తుందని స్పష్టం చేశారు.