GNTR: పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు దూరమవుతాయని ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా అన్నారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడేలో భాగంగా తాడేపల్లి నవోదయ కాలనీ, క్రిస్టియన్ పేట ప్రాంతాలను డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. నివాసాల వద్ద నీరు నిల్వ ఉంటే దొమలు వృద్ది చెందుతాయని నీరు నిల్వ లేకుండా చూడాలని స్థానికులకు సూచించారు.