BDK: సేవ చేస్తూనే ఆటో మొబైల్ రంగంలో దినదినాభివృద్ధి చెందుతున్న గుండపునేని సతీష్‌ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని భద్రాద్రి జిల్లా గ్రంధాలలో ఛైర్మన్ పసుపులేటి వీరబాబు అన్నారు. శుక్రవారం లక్ష్మిదేవిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుప్రీమ్ ఆటో మొబైల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ పెట్టి పేద విద్యార్థులకు అండగా ఉండాలన్నారు.