GDWL: కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఎల్.రంగారెడ్డి (సుభాష్), ఉమ్మన్నగారి మల్లికార్జున్, యు.ఊర్ల చిన్న వీరేష్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని హనుమంతు నాయుడు వారిని కోరారు.