TPT: శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ముక్కంటి ఆలయానికి అనుసంధానం చేస్తే బాగా అభివృద్ధి చేయవచ్చని MLA సుధీర్ రెడ్డి కోరారు.అసెంబ్లీలో MLA మాట్లాడుతూ.. పశువుల షెడ్డులు,ఉపాధి హామీ పథకం డబ్బులు ఇంత వరకు జమ చేయలేదు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే గ్రీన్ అంబాసిడర్లకు 6నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. శ్రీకాళహస్తి మున్సిపాల్టీకి 100 మంది సిబ్బంది అవసరంఉందన్నారు.