SKLM: ఆర్టీసీలో అప్రంటీస్ షిప్‌నకు ఐటీఐ పాసైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు (డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్) ఈనెల 25 నుంచి అక్టోబర్ 12వ తేదీలోగా వెబ్సైట్ www.apprenticeshipindia.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.