AP: గ్రూప్ -2పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -2 నోటిఫికేషన్ రద్దు చేయాలన్న పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో తీర్పు రిజర్వ్ చేసింది. గ్రూప్ -2పై తుది తీర్పు వచ్చేవరకు తదుపరి కార్యాచరణ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.