KMR: రాజంపేట ఎంపీడీవో కార్యాలయంలో మహిళా ఉద్యోగులు గురువారం ఎంపీడీవో బాలకృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలలో ఎంపీవో రఘురామ్, మహిళ ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రఘురామ్ పంచాయతీ కార్యదర్శిలు, EGS సిబ్బంది పాల్గొన్నారు.