TG: తమిళనాడులోని చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడి ప్రభుత్వం నిర్వహించిన ‘కల్వియిల్ సిరంధ తమిళ్ నాడు’ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌తో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం విద్యారంగంలో చేసిన అభివృద్ధిని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది.