మేడ్చల్: విద్యార్థులు పోలీసుల సేవలు పట్ల అవగాహన కలిగి ఉండాలని ఘట్కేసర్ పరిధిలో CI బాలస్వామి విద్యార్థులకు సూచించారు. బాలస్వామి మాట్లాడుతూ.. మీతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే, ఇబ్బందులకు గురి చేస్తే వాట్సప్ 8712662111కు మెసేజ్ చేస్తే, చర్యలు కఠినంగా ఉంటాయని తెలియజేశారు. ప్రతి విద్యార్థి ఈ నెంబర్ సేవ్ చేసుకోవాలని సూచించారు.