ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బ్యాటర్లలో మొహ్మద్ హారిస్ (31), మొహ్మద్ నవాజ్ (25) మాత్రమే కొంత పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ 3, హసన్, హుస్సేన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.