AP: అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా ఖండించారు. ‘సొంత ఇంట్లో కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సైకోవి నువ్వు’ అని బాలకృష్ణను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సొంత తండ్రి పెట్టిన పార్టీలో నీ స్థాయి ఏంటి?’ అని ప్రశ్నిస్తూ, బాలకృష్ణ ఎప్పుడూ పార్టీలో కీలక స్థానంలో లేరని విమర్శించారు.