మేడ్చల్: నేషనల్ టీచర్ ఎక్సలెన్సీ అవార్డుకు MPPS అంబేడ్కర్ నగర్, అల్వాల్‌కు చెందిన బి. జగన్మోహన్ రెడ్డి, MPPS VT నగర్, బాలానగర్‌కు చెందిన యు. సురేందర్ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా విశేష కృషి చేసిన ఉపాధ్యాయులకు శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఈ అవార్డును అందిస్తోంది. బిర్లా ప్లానిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీచర్ MLC మల్క కొమురయ్య పాల్గొన్నారు.